Bigg Boss-CPI Narayana: ‘బిగ్‌బాస్‌’ షోపై సీపీఐ నారాయణ మరోసారి సంచలన వ్యాఖ్యలు

CPI Narayana Sensational Comments On Bigg Boss Show, Details Inside - Sakshi

CPI Narayana Shocking Comments On Bigg Boss Show: బిగ్‌బాస్‌ రియాలిటీ షో క్రేజ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ప్రపంచ వ్యాప్తింగా ఈ రియాలిటీ షోకు ఎంతో క్రేజ్‌ ఉంది. ఇండియాలో అన్ని భాషల్లో బిగ్‌బాస్‌ ఎంతో ప్రేక్షక ఆదరణ పొందింది. ఇక తెలుగులో ఈ రియాలిటీ షో 5 సీజన్లను విజయంతంగా పూర్తి చేసుకోగా ఇప్పుడు సరికొత్తగా ఓటీటీ ప్రసారానికి సిద్ధమైంది. బుల్లితెర ప్రేక్షకులకు 24 గంటల పాటు వినోదం అందించేందుకు బిగ్‌బాస్‌ ఓటీటీ ప్రముఖ డిస్నీప్లస్‌ హాట్‌స్టార్‌లో నేటి నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

చదవండి: బిగ్‌బాస్‌ నాన్‌స్టాప్‌: 24 గంటలు, 84 రోజులు, 17మంది కంటెస్టెంట్లు

ఈ రోజు(ఫిబ్రవరి 26) బిగ్‌బాస్‌ నాన్‌స్టాప్‌ పేరుతో ఈ సీజన్‌ మొదలు కానున్న నేపథ్యంలో ఈ షోపై మరోసారి సీపీఐ నేత నారాయణ విరుచుకుపడ్డారు. ఈ సందర్భంగా బిగ్‌బాస్‌ షో రెడ్‌లైట్‌ ఏరియా కన్నా డేంజర్‌ అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు ఆయన మాట్లాడుతూ..  బిగ్‌బాస్‌ అనేది సమాజానికి నేరపూరితమైన సంస్థ అని, ఇది ఓ కల్చరల్‌ షో, కల్చరల్‌ ఈవెంట్‌, గేమ్‌ షో కాదని, లైసెన్స్‌ తీసుకున్న బ్రోతల్‌ హౌజ్‌ అంటూ షాకింగ్‌ కామెంట్స్‌ చేశారు.

చదవండి: ఈ ప్రిరిలీజ్​ ఈవెంట్​కు స్టార్​ హీరోయిన్లతోపాటు సూపర్​ గెస్ట్

అసలు సంబంధంలేని యువతి, యువకులను ఒకే ఇంట్లో పెట్టడం ఏంటని ఆయన ప్రశ్నించారు. ఈ షో పేరుతో అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నారంటూ ఆయన మండిపడ్డారు. అందుకే కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాలు ఈ షోను బ్యాన్‌ చేయాలని ఆయన డిమాండ్‌ చేశారు. అంతేకాదు ‘స్టాప్‌ బిగ్‌బాస్‌’ అనే హ్యాష్‌ ట్యాగ్‌తో ఆయన ప్రత్యేకంగా ప్రచారం కూడా మొదలు పెట్టారు. కాగా గతంలో కూడా ఈ షోపై ఆయన అభ్యంతరం వ్యక్తం చేస్తూ తీవ్ర వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. 

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వార్తలు

09-06-2022
Jun 09, 2022, 16:22 IST
హర్ష సాయి రియల్‌ లైఫ్‌ శ్రీమంతుడుగా గుర్తింపు తెచ్చుకున్నాడు. యూట్యూబ్‌లో అందరూ డబ్బుల కోసం వీడియోలు చేస్తుంటే ఇతడు మాత్రం...
03-06-2022
Jun 03, 2022, 13:21 IST
మొన్నటిదాకా బిగ్‌బాస్‌ నాన్‌స్టాప్‌ (ఓటీటీ) సందడి చేసింది. ఇప్పుడు బుల్లితెరపై బిగ్‌బాస్‌ సీజన్‌ 6 అలరించేందుకు సిద్ధమైంది. దీనికి సంబంధించిన...
02-06-2022
Jun 02, 2022, 15:50 IST
కొన్నేళ్లుగా నాగార్జునే వ్యాఖ్యాతగా ఉన్నాడని దీంతో ఈసారి కొత్త యాంకర్‌ను తీసుకువస్తున్నారని ప్రచారం జరుగుతోంది. అక్కినేని నాగార్జునను కాదని టాలీవుడ్‌...
26-05-2022
May 26, 2022, 11:32 IST
బిగ్‌బాస్‌ సీజన్‌ 6లో సామాన్యులకు ఇంట్లోకి ఆహ్వానం.. ఇన్నాళ్లు మీరు బిగ్‌బాస్‌ షోను చూశారు, ఆనందించారు. ఆ ఇంట్లో ఉండాలనుకుంటున్నారు...
24-05-2022
May 24, 2022, 18:27 IST
బిగ్‌బాస్‌ నాన్‌స్టాప్‌ షో 12 వారాలు సాగింది. మరి 12 వారాలు హౌస్‌లో ఉన్నందుకు ఆమెకు ఎంత పారితోషికం వచ్చిందనుకుంటున్నారు? అక్షరాలా.. ...
24-05-2022
May 24, 2022, 11:07 IST
బిగ్‌బాస్‌ నాన్‌స్టాప్‌ విజేతగా బిందు మాధవి నిలిచిన విషయం తెలిసిందే. చివరి వరకు అఖిల్‌ గట్టి పోటీ ఇచ్చినా.. బిందు...
23-05-2022
May 23, 2022, 21:19 IST
Bigg Boss Telugu Non Stop: బిగ్‌బాస్ తెలుగు నాన్‌స్టాప్‌కు శనివారంతో ఎండ్‌కార్డ్‌ పడింది. బిగ్‌బాస్‌ ఓటీటీ తొలి సీజన్‌...
23-05-2022
May 23, 2022, 16:26 IST
అర్ధరాత్రి సిగరెట్లు మాయమవుతున్నాయని, బాత్రూమ్‌లో కూడా పొగ వాసన వస్తుందని నటరాజ్‌ ఎప్పుడో పసిగట్టాడు. బిగ్‌బాస్‌ నుంచి బయటకు వచ్చిన...
22-05-2022
May 22, 2022, 16:56 IST
బిగ్‌బాస్‌ నాన్‌స్టాప్‌ హౌజ్‌లో ఉన్నప్పుడు యాంకర్ శివ, బిందు మాధవి మధ్య లవ్‌ ట్రాక్ నడుస్తుందని అనేక రూమర్స్‌ వచ్చిన...
22-05-2022
May 22, 2022, 15:10 IST
రన్నర్‌ అయినా మావాళ్లు నన్ను విన్నర్‌గానే ట్రీట్‌ చేస్తారు.  బిందు నా పండు. మేం చాలా సరదాగా ఉన్నాం. బిగ్‌బాస్‌...
22-05-2022
May 22, 2022, 13:49 IST
షో ప్రారంభంలో అయితే నోరు తెరిచి మాట్లాడేదే కాదు. తన అభిప్రాయాలను టిష్యూ పేపర్ల మీద రాసి వెల్లడించేది. ఈ...
22-05-2022
May 22, 2022, 13:37 IST
బిగ్‌బాస్‌ నాన్‌స్టాప్‌ విన్నర్‌గా బిందు మాధవి రికార్డు సృష్టించింది.టైటిల్‌ రేసులో ఉన్న అఖిల్‌ సార్థక్‌ నుంచి గట్టి పోటీ ఎదురైనా...
22-05-2022
May 22, 2022, 11:30 IST
గ్రాండ్‌ ఫినాలే ఎపిసోడ్‌ జరగ్గా నాగార్జున బిందును విన్నర్‌గా ప్రకటించాడు. అఖిల్‌ సార్థక్‌ రన్నర్‌గా నిలిచాడు. యాంకర్‌ శివ సెకండ్‌...
21-05-2022
May 21, 2022, 21:54 IST
తెలుగు నాట అత్యంత ప్రజాదరణ పొందిన రియాల్టీ షో బిగ్‌బాస్‌ నాన్‌స్టాప్‌ షో గ్రాండ్‌ ఫినాలే శనివారం (మే 20)...
21-05-2022
May 21, 2022, 21:19 IST
బిగ్‌బాస్‌ నాన్‌స్టాప్‌ గ్రాండ్ ఫినాలే నుంచి అనిల్‌, బాబా భాస్కర్‌, మిత్రా శర్మ బయటకు వచ్చాక డబ్బుల ఎపిసోడ్‌ రసవత్తరంగా...
21-05-2022
May 21, 2022, 20:07 IST
బిగ్‌బాస్‌ నాన్‌స్టాప్‌ షో గ్రాండ్ ఫినాలే జోరుగా ప్రారంభమైంది. ఈషోలో బాబా భాస్కర్‌ మాస్టర్‌ ప్రయాణం ముగిసిపోయింది. టాప్‌ 7...
21-05-2022
May 21, 2022, 19:20 IST
బిగ్‌బాస్‌ నాన్‌స్టాప్‌ గ్రాండ్‌ ఫినాలే చాలా గ్రాండ్‌గా ప్రారంభమైంది. సిటీమార్‌ పాటలతో అదిరిపోయే ఎంట్రీ ఇచ్చాడు నాగార్జున. హౌజ్‌లోకి వెళ్లేముందు...
21-05-2022
May 21, 2022, 13:26 IST
స్పెషల్‌ గెస్ట్‌గా వచ్చిన అనిల్‌ రావిపూడి ఓ సూట్‌కేసుతో బిగ్‌బాస్‌ హౌస్‌లోకి వెళ్లాడు. అంటే హౌస్‌లో ఉన్న ఏడుగురిలో ఎవరో...
20-05-2022
May 20, 2022, 21:00 IST
బిగ్‌బాస్‌ నాన్‌స్టాప్‌ విన్నర్‌ ఎవరన్న ఉత్కంఠకు తెరపడింది. గత సీజన్ల కంటే భిన్నంగా ఏడుగురు కంటెస్టెంట్లతో గ్రాండ్‌ ఫినాలేకి చేరుకున్న...
19-05-2022
May 19, 2022, 20:38 IST
గీతూ రాయల్ ఈ మధ్య బుల్లితెరపై తెగ సందడి చేస్తుంది. చిత్తూరు యాసలో బెరుకు లేకుండా మాట్లాడుతూ అందరిని ఆకట్టుకుంటుంది. కానీ...



 

Read also in:
Back to Top