Comedian Thagubothu Ramesh Blessed With Baby Girl - Sakshi
Sakshi News home page

Thagubothu Ramesh: రెండోసారి తండ్రైన తాగుబోతు రమేష్‌.. ఇన్‌స్టాలో ఫోటో షేర్‌

Dec 21 2021 8:03 PM | Updated on Dec 22 2021 7:31 AM

Comedian Thagubothu Ramesh Blessed Baby Girl - Sakshi

Comedian Thagubothu Ramesh Blessed with a Baby Girl: టాలీవుడ్‌ కమెడియన్‌ తాగుబోతు రమేష్‌ మరోసారి తండ్రి అయ్యారు. తనకు కూతురు పుట్టిందని స్వయంగా రమేష్‌ పేర్కొన్నాడు. చిన్నారి ఫోటోను సైతం ఇన్‌స్టాగ్రామ్‌లో అభిమానులతో పంచుకున్నాడు.

కాగా సినిమాల్లో తాగుబోతు పాత్రలతో ఫేమస్‌ అయిన తాగుబోతు రమేష్‌ 2015లో స్వాతి అనే అమ్మాయిని వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. వీరికి 2017లో కూతురు పుట్టింది. తాజాగా మరోసారి చిన్నారి రాకతో రమేష్‌ కుటుంబం సంతోషంలో మునిగిపోయింది.

Advertisement
 
Advertisement
Advertisement