Comedian Raghu Karumanchi Father Venkat Rao Passed Away - Sakshi
Sakshi News home page

Raghu Karumanchi: కమెడియన్‌ రఘు కారుమంచి ఇంట తీవ్ర విషాదం

Aug 4 2022 8:52 PM | Updated on Aug 4 2022 9:15 PM

Comedian Raghu Karumanchi Father Venkat Rao Passed Away - Sakshi

ప్రముఖ హాస్యనటుడు రఘు కారుమంచి (అదుర్స్ రఘు) ఇంట తీవ్ర విషాదం నెలకొంది. ఆయన తండ్రి వెంకట్రావ్ కారుమంచి (74) కన్నుమూశారు.

ప్రముఖ హాస్యనటుడు రఘు కారుమంచి (అదుర్స్ రఘు) ఇంట తీవ్ర విషాదం నెలకొంది. ఆయన తండ్రి వెంకట్రావ్ కారుమంచి (74) కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న వెంకట్రావ్ గురువారం తుదిశ్వాస విడిచారు. 1947 జూన్ 10న జన్మించిన వెంకట్రావ్ ఆర్మీ అధికారిగా సేవలదించారు. రిటైర్మెంట్ తర్వాత ఆయన ఇంటిదగ్గరే ఉన్నారు.  వెంకట్రావ్ మృతి పట్ల బంధుమిత్రులు, స్నేహితులు సంతాపం ప్రకటించారు.

చదవండి: అతడు డ్రగ్స్‌ తీసుకోవడం కళ్లారా చూశా.. హీరో మాజీ ప్రేయసి
జూనియర్‌ ఎన్టీఆర్‌ సరసన శ్రీదేవి కూతురు, హీరోయిన్‌ ఏమందంటే?

Advertisement
 
Advertisement
Advertisement