మెగాస్టార్‌ చిరంజీవి స్టైలిష్‌ లుక్స్‌.. ఫోటోలు వైరల్‌ | Chiranjeevi Latest Photo Shoot Pics Goes Viral | Sakshi
Sakshi News home page

Chiranjeevi: మెగాస్టార్‌ చిరంజీవి స్టైలిష్‌ లుక్స్‌.. ఫోటోలు వైరల్‌

Aug 8 2022 3:21 PM | Updated on Aug 8 2022 3:27 PM

Chiranjeevi Latest Photo Shoot Pics Goes Viral - Sakshi

మెగాస్టార్‌ చిరంజీవి ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు. ఇటీవలె ఆచార్య సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిరు త్వరలోనే గాడ్‌ ఫాదర్‌ సినిమాతో అలరించనున్నారు. ఇక సినిమాలతో పాటు సోషల్‌ మీడియాలోనూ యాక్టివ్‌గా ఉండే చిరంజీవి లేటెస్ట్‌గా ఫోటోషూట్‌లో సందడి చేశారు.

ఇందులో భాగంగా పలు కాస్ట్యూమ్స్‌ ధరించి కెమెరాకి ఫోజులిచ్చారు. యమ స్టైలిష్ట్‌గా కనిపిస్తున్న చిరు తన లుక్స్‌తో ప్రేక్షకులను ఫిదా చేస్తున్నారు. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైరల్‌గా మారాయి. 

Advertisement
 
Advertisement
Advertisement