సోషల్‌ హల్‌చల్‌: సమంత సవాల్‌, కవ్విస్తున్న భజ్జీ హీరోయిన్‌ | Celebrities Interesting Social Media Posts | Sakshi
Sakshi News home page

సవాలు విసిరిన సమంత, కవ్విస్తున్న భజ్జీ హీరోయిన్‌

Mar 3 2021 1:29 PM | Updated on Mar 3 2021 4:33 PM

Celebrities Interesting Social Media Posts - Sakshi

‘అమ్మ నవ్వితే ముద్దుగా ఉంటుంది’  తల్లి నమ్రతా శిరోద్కర్‌ వీడియో షేర్‌ చేసిన సితార పాప. 

దుస్తులు ధరించడం సులభం అంటూ సవాలు విసిరిన సామ్‌

తమిళ పాటకు స్టేపులేసిన నటి ప్రగతి. డ్యాన్స్‌ వీడియో వైరల్‌.

కన్నూ గీటుతూ కవ్విస్తున్న భజ్జీ హీరోయిన్‌ (ఫ్రెండ్‌షిప్)‌ లోస్లియా 

♦ మధుబాలగా నటించడం హ్యాపీగా ఉందంటున్న ఊర్వశి రౌతేలా

♦  లేజీగా అనిపిస్తోందంటో క్రేజీగా ఫొటో దిగిన కృతి సనన్‌

♦ సూపర్‌ వుమెన్‌ కూడా అప్పుడప్పుడు చిల్‌ అవ్వాల్సిందే అంటున్న కృతి కర్బందా

♦ మల్లెపూవులా మెరిసిపోతున్న హన్సిక

♦ ఎండలో మరింత అందంగా కనిపిస్తోన్న నజ్రియా

♦ కురులు విరబోసుకుంటూ సెల్ఫీ దిగిన పూనమ్‌ భజ్వా

Advertisement
 
Advertisement
Advertisement