అదిరిపోయిన శర్వానంద్‌ ‘భోగి’ ట్రైలర్‌ | BHOGI Official Trailer | Sakshi
Sakshi News home page

BHOGI Official Trailer : శర్వానంద్‌ ‘భోగి’ ట్రైలర్‌ వచ్చేసింది..!

Nov 22 2026 9:01 PM | Updated on Nov 22 2026 9:05 PM

BHOGI Official Trailer

శర్వానంద్‌ హీరోగా నటించిన తాజా చిత్రం ‘భోగి’. సంపత్‌ నంది దర్శకత్వం వహించిన ఈ సినిమాలో డింపుల్‌ హయతి, అనుపమా పరమేశ్వరన్‌ హీరోయిన్లుగా నటించారు. లక్ష్మీ రాధామోహన్‌ సమర్పణలో కేకే రాధామోహన్‌ నిర్మించారు. ఈ నెల 27న సినిమా రిలీజ్‌ కానుంది.  ఈనేపథ్యంలో తాజాగా మూవీ ట్రైలర్‌ని విడుదల చేసింది చిత్ర బృందం. 

కాగా ఇందులో సరికొత్త మాస్‌ అవతారంలో శర్వానంద్‌ కనిపించారు. ఇందులో ఐదుగురు చెల్లెల్లకు అన్నగా నటిస్తున్నారు. భీమ్స్‌ సిసిరోలియో ఈ చిత్రానికి సంగీతమందిస్తున్నారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement