నందమూరి బాలకృష్ణ హీరోగా తెరకెక్కుతున్న కొత్త సినిమా ‘దాదా’.ఈ చిత్రంలో కాజల్ కథానాయికగా నటిస్తుండగా మంచు మనోజ్ కీలక పాత్ర పోషిస్తున్నారు. వృద్ధి సినిమాస్ పతాకంపై తెరకెక్కుతున్న ఈ చిత్రానికి గోపిచంద్ మలినేని దర్శకత్వం వహిస్తున్నారు.
ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరపుకుంటున్న ఈ చిత్రం డిసెంబర్ 24న ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే ఈ చిత్రం నుంచి ‘దాదా ధమాకా’ క్రేజీ సాంగ్ విడుదల చేసింది చిత్ర బృందం. ఈ సాంగ్‌లో బాలకృష్ణ తనదైన డ్యాన్స్‌తో అలరించారు.
(ఇదీ చదవండి: బరువు తగ్గిన కీరవాణి.. బాలీవుడ్ నటుడు షాకింగ్ కామెంట్స్..)


