ఆన్‌లైన్‌ మోసాలపై అవగాహన | - | Sakshi
Sakshi News home page

ఆన్‌లైన్‌ మోసాలపై అవగాహన

Nov 1 2026 8:13 AM | Updated on Nov 1 2026 8:13 AM

మెదక్‌ జోన్‌: ఆన్‌లైన్‌ మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలని జిల్లా న్యాయసేవాధికార సంస్థ సభ్యులు కరుణాకర్‌ అన్నారు. శనివారం నిర్వహించిన అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు. విద్యార్థినులు పాఠశాలకు వెళ్లే సమయంలో ఎవరైనా వ్యక్తు లు అనుచితంగా ప్రవర్తించినా, లైంగికంగా వేధిస్తే వారిపై చర్యలు తీసుకుంటామన్నారు. విద్యార్థినులు కుటుంబ సభ్యులు, పోలీసులకు సమాచారం అందిస్తే వారిపై చర్యలు తీసుకుంటారని చెప్పారు. కార్యక్రమంలో లీగల్‌ ఎయిడెడ్‌ డిఫెన్స్‌ కౌన్సిల్‌ సిస్టం అసిస్టెంట్‌ ప్రవీణ్‌కుమార్‌, హెచ్‌ఎం పెర్సిస్‌క్రిస్టినా, సరిత, ఉపాధ్యాయులు, విద్యార్థిని, విద్యార్థులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement