
రెండు, మూడు రోజుల్లో సరఫరా
నర్సాపూర్ శాండ్ బజార్ రెండు మూడు రోజుల్లో ప్రారంభం అవుతుంది. మెదక్, తూప్రాన్‌లో కూడా త్వరలో ప్రారంభిస్తాం. లబ్ధిదారులు పిల్లర్లే వేయాల్సిన అవసరం లేదు. రాతి గోడలపైన స్లాబ్ పటిష్టంగా ఉంటుంది. మేసీ్త్రలు కూడా న్యాయమైన చార్జీలు తీసుకొని, లబ్ధిదారులకు సహకరించాలి. వ్యాపారులు సరైన ధరలకు సామగ్రి విక్రయించాలి. ఇందుకోసం మండల స్థాయిలో కమిటీలు వేసి అవగాహన సదస్సులు నిర్వహించాం. ఇక నుంచి ఆధార్ ఆధారంగా బిల్లులు చెల్లిస్తాం.
– మాణిక్యం, డీఈ, హౌసింగ్