ఏం జరుగుతోందో తెలుస్తలేదు | - | Sakshi
Sakshi News home page

ఏం జరుగుతోందో తెలుస్తలేదు

Nov 14 2026 12:29 AM | Updated on Nov 14 2026 12:29 AM

నీటి కష్టాలు ఎందుకు ఏర్పడుతున్నాయో తెలియడం లేదు. మున్సిపల్‌ అధికారులు ప్రజలకు ఈ విషయంలో ఎలాంటి అవగాహన కల్పించడం లేదు. అధికారుల పర్యవేక్షణ సరిగా లేకనే మిషన్‌ భగీరథ నీళ్లు రావడం లేదు. అధికారులు శ్రద్ధ పెట్టి నీటి తిప్పలు లేకుండా చర్యలు తీసుకోవాలి.

– బల్ల రామకృష్ణ, కాల్‌టెక్స్‌

అరిగోస పడుతున్నం

ఎండాకాలంకన్నా హీనంగా నీళ్ల గోస పడుతున్నం. కొన్నాళ్లు వారానికోసారి నీళ్లు సరఫరా చేశారు. ఇప్పడేమో 10 రోజులు గడిచినా నీటిని సరఫరా చేయడం లేదు. చలికాలంలో సుత గిట్ల నీళ్ల తిప్పలు పడ్తమని అనుకోలేదు. తాగడానికి నీళ్లు కొనుక్కుంటున్నం. ఇంట్ల అవసరాలకు నీళ్లుంటలేవు.

– మార్క భద్రయ్య, హన్మాన్‌బస్తీ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement