7
ప్రకృతి వనాలపై పట్టింపు కరువు!
జిల్లాలోని ఆయా గ్రామాల్లోగల పల్లె ప్రకృతి వనాలు నిర్లక్ష్యానికి గురవుతున్నాయి. ఎల్నినో ప్రభావంతో నీరు అందక వాటిలోని మొక్కలన్నీ ఎండిపోతున్నాయి. 9లోu
కనిష్ట ఉష్ణోగ్రతలు స్వల్పంగా తగ్గుతాయి. ఆకాశం ప్రకాశవంతంగా కనిపిస్తుంది. జిల్లాలో చలి కాస్త పెరుగుతుంది.
‘సింగరేణి’ క్రికెట్ సమరం
ఈ నెల 11నుంచి 13వరకు రామకృష్ణాపూర్లో సింగరేణి స్థాయి క్రికెట్ చాంపియన్షిప్ పోటీలు నిర్వహించనున్నారు. ఇప్పటికే ఠా గూర్ స్టేడియంలో ఏర్పాట్లు పూర్తి చేశారు.


