బీసీ లైజన్‌ అధికారి బాధ్యతల స్వీకరణ | - | Sakshi
Sakshi News home page

బీసీ లైజన్‌ అధికారి బాధ్యతల స్వీకరణ

Oct 29 2026 12:06 AM | Updated on Oct 29 2026 12:06 AM

శ్రీరాంపూర్‌: శ్రీరాంపూర్‌ ఏరియా బీసీ లైజన్‌ అధికారిగా ఏరియా ఎస్‌ఓటు జీఎం బీ.కృష్ణప్రసాద్‌ బుధవారం జీఎం కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. ఏరియా జీఎం ఎం.శ్రీనివాస్‌, అధికారులు, బీసీ, ఎస్సీ, ఎస్టీ సంఘాల నేతలు ఆయనను శాలువాతో సత్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీసీ ఉద్యోగుల సమస్యల పరిస్కారం కోసం కంపెనీకి, ఉద్యోగులకు మధ్య వారధిగా వ్యవహరిస్తానన్నారు. డీజీఎం(పర్సనల్‌) అనిల్‌కుమార్‌, ఎస్సీ లైజన్‌ అధికారి కే.ఆనంద్‌కుమార్‌, ఎస్టీ లైజన్‌ అధికారి ఆరే గుండేరావు, డీజీఎం(ఐఈడీ) రాజన్న, అకౌంట్స్‌ అధికారి రవి, డీవైసీఎంఓ డాక్టర్‌ రమేశ్‌బాబు, పర్జేస్‌ అధికారి చంద్రశేఖర్‌, బీసీ ఉద్యోగుల సంఘం ఉపాధ్యక్షులు శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement