అగ్రిగోల్డ్‌ బాధితులను ప్రభుత్వం ఆదుకోవాలి | - | Sakshi
Sakshi News home page

అగ్రిగోల్డ్‌ బాధితులను ప్రభుత్వం ఆదుకోవాలి

Oct 24 2026 11:47 PM | Updated on Oct 24 2026 11:47 PM

పాతమంచిర్యాల: అగ్రిగోల్డ్‌ బాధితులను ప్ర భుత్వం ఆదుకోవాలని, సంస్థ బాండ్ల వెరి ఫికేషన్‌ సెంటర్‌ను జిల్లా కేంద్రంలో ఏర్పాటు చే యాలని బాధితుల సంఘం రాష్ట్ర అధ్యక్షురా లు పశ్య పద్మ డిమాండ్‌ చేశారు. శనివారం జి ల్లా కేంద్రంలోని సీపీఐ కార్యాలయంలో మా ట్లాడారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌తోపాటు ఎని మిది రాష్ట్రాల్లో 32లక్షల మంది అగ్రిగోల్డ్‌ బాధితులున్నారని తెలిపారు. సంస్థ మూసేసిన త ర్వాత చాలామంది కస్టమర్లు, ఏజెంట్లు ఆత్మహత్య చేసుకున్నారని పేర్కొన్నారు. డిపాజిట్‌ దారులను ఆదుకోవడానికి జిల్లాలో సీఐడీ వెరి ఫికేషన్‌ సెంటర్‌ ఏర్పాటు చేసి బాధితులను ఆ దుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. ఈ సందర్భంగా అగ్రిగోల్డ్‌ కస్టమర్స్‌ అండ్‌ ఏ జెంట్స్‌ అసోసియేషన్‌ కమిటీని ఎన్నుకున్నారు. సీపీఐ జిల్లా కార్యదర్శి రామడుగు లక్ష్మణ్‌, జి ల్లా సమితి సభ్యుడు పోచన్న పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement