7
ఘనంగా ‘పొలాల’ పండుగ
పొలాల అమావాస్యను జిల్లాలో గురువారం ఘనంగా నిర్వహించారు. ఎడ్లకు పూజలు చేసి ప్రత్యేక నైవేద్యాలు సమర్పించారు. గ్రామాల్లోని వీధుల్లో ఎడ్లతో ఊరేగింపు నిర్వహించారు.
మధ్యాహ్న సమయంలో వర్షం కురిసే అవకాశం ఉంది. ఈదురుగాలులు బలంగా వీస్తాయి. ఉష్ణోగ్రతలు తగ్గుతాయి.
క్రీడా నిధులతో ‘ఆట’లు!
మైదానాలు లేని ప్రభుత్వ పాఠశాలలు, కళా శాలలకు క్రీడా నిధుల్లో కోత విధించారు. ఆట స్థలాలు లేని పాఠశాలలు, కళాశాలలను వర్గీకరించి నిధులు కేటాయించారు.
8లోu


