మరో మూడు చోట్ల తనిఖీలు | - | Sakshi
Sakshi News home page

మరో మూడు చోట్ల తనిఖీలు

Nov 19 2026 3:19 AM | Updated on Nov 19 2026 3:19 AM

నగరంలో వెంకటేశ్వర ఆయిల్‌ ట్రేడర్స్‌, శ్రీ బాలాజీ అగ్రో ఆయిల్స్‌లోనూ ఫుడ్‌ ఇన్‌స్పెక్టర్‌ బృందం తనిఖీలు నిర్వహించి నోటీసులు జారీ చేసింది. జడ్చర్లలోని ద హిమాలయ హోటల్‌ను తనిఖీ చేసి, గుర్తించిన సమస్యలను 14 రోజుల్లో పరిష్కరించుకోవాలని ఆదేశించింది. కాగా.. నగరంలోని పద్మావతి కాలనీ, వెంకటేశ్వర కాలనీ, శ్రీనివాస కాలనీ, మెట్టుగడ్డ ప్రాంతాల్లో కొత్తగా వెలుస్తున్న ఆహార విక్రయ దుకాణాలు నిబంధనల ప్రకారం లైసెన్సులు పొందుతున్నాయా? ఆహార నాణ్యత ప్రమాణాలు పాటిస్తున్నాయా? అన్న అంశాలపై అధికారులు నిరంతర పర్యవేక్షణ చేపట్టాల్సిన అవసరం ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement