బడిలో సాగు.. బహుబాగు | - | Sakshi
Sakshi News home page

బడిలో సాగు.. బహుబాగు

Oct 30 2026 2:15 AM | Updated on Oct 30 2026 2:15 AM

నాణ్యమైన విద్యను అందించాలని

కిచెన్‌ గార్డెన్‌లో కూరగాయలు తెంచుతున్న విద్యార్థులు, ఉపాధ్యాయులు

కల్లేపల్లి పాఠశాల ఆవరణలో సాగుచేసిన బంతిపూలు

●

కల్లేపల్లి ప్రాథమికోన్నత పాఠశాల

ప్రైవేటుకు దీటుగా ప్రభు త్వ బడిలో ప్రభుత్వ పాఠ శాలలో నాణ్యమైన విద్య ను అందించేందుకు మా వంతు కృషి చేస్తున్నాం. చుటుపక్కల గిరిజన తండాలు ఎక్కువగా ఉన్నాయి. ప్రైవేటుకు వెళ్లేందుకు వారికి ఆర్థిక ఇబ్బందులు కూడా ఉంటాయి. దానికి కోసం మా పాఠశాల పిల్లలు ఇబ్బందులు పడకూడదని ఆటోలను కూడా సమకూర్చాం.

– ప్రభాకర్‌, ఉపాధ్యాయుడు

కల్లేపల్లిలో గతంలో విపరీతమైన వేల సంఖ్యలో కోతులు ఉండేవి. కోతులు రైతులు సాగు చేసుకున్న పంటలు పాడుచేయడంతోపాటు గ్రామంలో చిన్నపిల్లలు, పెద్దలను గాయపరిచేవి. ప్రస్తుత ఎమ్మెల్యే అనిరుధ్‌రెడ్డి పక్క గ్రామం కావడంతో ఎన్నికల ప్రచారానికి 2023లో కల్లేపల్లికి వచ్చారు. గ్రామంలో ప్రధానంగా కోతుల సమస్య ఉందని గ్రామస్తులు విన్నవించారు. ఎమ్మెల్యే స్పందించి తమిళనాడు నుంచి కోతులను పట్టేవారిని రప్పించి వాటిని అచ్చంపేట అటవీ ప్రాంతానికి తరలించారు. దీంతో ప్రాథమికోన్నత పాఠశాల హెచ్‌ఎం విష్ణువర్ధన్‌గౌడ్‌, ఉపాధ్యాయులు చక్కటి ఆలోచనతో విద్యార్థులతో కలిసి పాఠశాల ఆవరణలో సేంద్రియ ఎరువులతో కూరగాయల సాగును మొదలుపెట్టారు. టమాట, వంకాయ, పచ్చిమిర్చి పంటలు చేతికొచ్చాయి. విద్యార్థులకు విద్యతోపాటు విరామ సమయంలో సాగుపై అవగాహన కల్పించడం మొదలు పెట్టారు.

అవసరాలకు వినియోగించిన నీరు కిచెన్‌ గార్డెన్‌కు మళ్లింపు

సేంద్రియ ఎరువులతో

కూరగాయలు, ఆకుకూరల సాగు

నాణ్యమైన విద్యతోపాటు ఆహ్లాదకరమైన వాతావరణం

ప్రశంసలందుకుని రాష్ట్రస్థాయి

స్వచ్ఛ పాఠశాల అవార్డు

జాతీయ స్థాయి గుర్తింపునకు కల్లేపల్లి ప్రాథమికోన్నత పాఠశాల ప్రయత్నం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement