ఉమ్మడి జిల్లా ఫుట్‌బాల్‌ జట్ల ఎంపిక | - | Sakshi
Sakshi News home page

ఉమ్మడి జిల్లా ఫుట్‌బాల్‌ జట్ల ఎంపిక

Oct 28 2026 1:12 AM | Updated on Oct 28 2026 1:12 AM

ఉమ్మడి జిల్లా ఫుట్‌బాల్‌ జట్ల ఎంపిక

ఉమ్మడి జిల్లా ఫుట్‌బాల్‌ జట్లకు ఎంపికై న క్రీడాకారులు

గోపాల్‌పేట: మండల కేంద్రంలోని జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల మైదానంలో మంగళవా రం ఎస్‌జీఎఫ్‌ అండర్‌–14 ఉమ్మడి జిల్లాస్థాయి ఫుట్‌బాల్‌ బాలబాలికల జట్ల ఎంపికలు నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వహించిన పోటీ ల్లో ఉమ్మడి జిల్లాలోని ఐదు జిల్లాల క్రీడాకారులు హోరాహోరీగా తలపడ్డారు. అత్యంత ప్రతిభ కనబర్చిన క్రీడాకారులను ఉమ్మడి జిల్లా జట్లకు ఎంపిక చేశారు. ప్రతిభకనబరిచిన క్రీడాకారులకు ఎంఈఓ చంద్రశేఖర్‌ బహుమతులను ప్రదానం చేశారు. కార్యక్రమంలో హెచ్‌ఎం సురేందర్‌రెడ్డి, వ్యాయామ ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement