ప్రతి ఇంటికీ ఆరోగ్య సందేశం | - | Sakshi
Sakshi News home page

ప్రతి ఇంటికీ ఆరోగ్య సందేశం

Sep 25 2026 1:17 AM | Updated on Sep 25 2026 1:17 AM

పిల్లల ఆరోగ్యకరమైన ఎదుగుదలకు సమతుల, వైవిధ్యమైన ఆహారం ఎంతో ముఖ్యం. గ్రామాల్లో పోషకాహార విలువలను వివరించి.. ఆహారంలో వాటిని భాగం చేసుకునేలా చర్యలు చేపట్టాం. రక్తహీనత లేకుండా చేయడంతో పాటు హిమోగ్లోబిన్‌ శాతం పెంచడమే లక్ష్యం. మార్కెట్లో సాధారణంగా లభించని ఆకుకూరలు, కూరగాయల్లోని పోషక విలువలను కూడా వివరిస్తున్నాం. మూఢనమ్మకాల కారణంగా కొన్ని ఆహార పదార్థాలను తీసుకోని వారిలోనూ అవగాహన కల్పిస్తున్నాం. పోషణ్‌ మాసం ద్వారా ప్రతి ఇంటికీ ఆరోగ్యకరమైన ఆహారపు సందేశాన్ని తీసుకెళ్లడమే లక్ష్యం.

– జరీనాబేగం, జిల్లా సీ్త్ర, శిశు సంక్షేమశాఖ అధికారి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement