ఫిన్‌లాండ్‌కు 8 మంది టీచర్లు | - | Sakshi
Sakshi News home page

ఫిన్‌లాండ్‌కు 8 మంది టీచర్లు

Sep 12 2026 1:18 AM | Updated on Sep 12 2026 1:18 AM

మహబూబ్‌నగర్‌ ఎడ్యుకేషన్‌: టీచర్‌ ఎక్స్‌పోజర్‌ విజిట్‌ అండ్‌ ఎడ్యుకేషనల్‌ ఎక్స్ఛేంజ్‌ ప్రోగ్రామ్‌–ఫిన్‌లాండ్‌ (బ్యాచ్‌–2)లో భాగంగా ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లా నుంచి ఎనిమిది మంది ఉపాధ్యాయులు ఫిన్‌లాండ్‌కు వెళ్లనున్నారు. ఈ నెల 26 నుంచి అక్టోబర్‌ 10 వరకు అక్కడ పర్యటించి విద్యా విధానాలు, బోధనా పద్ధతులను అధ్యయనం చేయనున్నారు.

ఉపాధ్యాయుడు హోదా పాఠశాల

వరద సురేందర్‌రెడ్డి జీహెచ్‌ఎం జెడ్పీహెచ్‌ఎస్‌ ధర్మవరం, గద్వాల

బాలుయాదవ్‌ బైకాని జీహెచ్‌ఎం జెడ్పీహెచ్‌ఎస్‌ తాటికొండ, మహబూబ్‌నగర్‌

మల్లికార్జునుడు జీహెచ్‌ఎం జెడ్పీహెచ్‌ఎస్‌ శాఖాపూర్‌, వనపర్తి

సంధ్య ఎస్‌ఏ జెడ్పీహెచ్‌ఎస్‌ చంద్రకల్‌, నాగర్‌కర్నూల్‌

సాయిచందర్‌రెడ్డి ఎస్‌ఏ జెడ్పీహెచ్‌ఎస్‌ పెద్దమందడి, వనపర్తి

శ్రీకాంత్‌ ఎస్జీటీ ఎంపీపీఎస్‌ గొల్లపల్లి, నారాయణపేట

మసుంబి ఎస్జీటీ ఎంపీపీఎస్‌ ఉండవల్లి, గద్వాల

సబా సుల్తానా ఎస్‌ఏ జెడ్పీహెచ్‌ఎస్‌ ఊట్కూర్‌, నారాయణపేట

26 నుంచి అక్టోబర్‌ 10 వరకు విద్యా పర్యటన

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement