తూర్పు కమాన్‌ కట్టడాన్ని కాపాడుకుందాం | - | Sakshi
Sakshi News home page

తూర్పు కమాన్‌ కట్టడాన్ని కాపాడుకుందాం

Aug 15 2026 1:33 AM | Updated on Aug 15 2026 1:33 AM

తూర్పు కమాన్‌ దేశభక్తికి నిలవెత్తు నిదర్శనంగా నిలుస్తోంది. స్వాతంత్య్ర ఉద్యమాన్ని స్ఫూర్తిగా నిలిచిన ఈ కట్టడాన్ని కాపాడుకుందాం. రాబోయే తరాలకు అందించాలంటే దానిని పూర్తిస్థాయిలో పరిరక్షించాలి. తూర్పు కమాన్‌ సుందరీకరణ పనులు చేపట్టి పాలమూరుకు తలమానికంగా నిలబెట్టాలి. ఇప్పటికీ ఆ వీధి ప్రజలు, యువత గణతంత్ర, స్వాతంత్య్ర దినోత్సవం రోజున తూర్పు కమాన్‌పై జెండాలు ఎగురవేస్తారు.

– రాఘవేంద్రశర్మ, మహబూబ్‌నగర్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement