ఆందోళనలు చేస్తాం.. | - | Sakshi
Sakshi News home page

ఆందోళనలు చేస్తాం..

Aug 11 2026 1:30 AM | Updated on Aug 11 2026 1:30 AM

జిల్లాలో చాలామంది అధికారులు బినామీ పేర్లతో ఉన్న ఓన్‌ ప్లేట్‌ కార్లను వాడుకుంటున్నారు. సొంత వాహనాలకు ప్రభుత్వం నుంచి అక్రమంగా బిల్లులు తీసుకుంటూ.. నిరుద్యోగుల పొట్ట కొడుతున్నారు. సొంత వాహనాలను అధికారులు తీసి వేసి ట్యాక్సీ వాహనాలను పెట్టుకుంటే నిరుద్యోగులకు ఉపాధి లభిస్తుంది. అధికారులు ఓన్‌ ప్లేట్‌ వాహనాలను తొలగించకుంటే ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయడంతోపాటు ఆందోళనలు చేపడుతాం. – అబ్దుల్‌ ఖాదర్‌, ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు,

తెలంగాణ ఫోర్‌ వీలర్స్‌ హేర్‌ వెహికిల్‌ అసోసియేషన్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement