స్వామివారి సేవలో..
మహాశివరాత్రి సందర్భంగా శ్రీశైల మల్లన్నకు పట్టువస్త్రాల తయారీలో తాను పాల్గొనడం అదృష్టంగా భావిస్తున్నా. స్వామివారి సేవలో పట్టువస్త్రాలను నియమ నిష్టలతో ఉపవాస దీక్ష చేపట్టి తయారు చేస్తున్నాం. ఇలాంటి అదృష్టం దక్కడం ఎంతో ఆనందంగా ఉంది.
– సత్యనారాయణ, అమరచింత
శ్రీశైల మల్లన్నకు పట్టువస్త్రాల తయారీ పనుల్లో పాల్గొనేందుకు ప్రతి సంవత్సరం వెళ్తున్నాను. ఇలా స్వామివారి సేవలో తరించడం ఎంతో సంతోషాన్ని కలిగిస్తుంది. శరీరంలో శక్తి ఉన్నంత వరకు పట్టువస్త్రాల తయారీ పనుల్లో పాల్గొంటాను.
– శ్రీను, అమరచింత
స్వామివారి సేవలో..


