నేడు దీపావళి | - | Sakshi
Sakshi News home page

నేడు దీపావళి

Nov 8 2026 4:59 AM | Updated on Nov 8 2026 4:59 AM

● ధనలక్ష్మీ, కేదారేశ్వర స్వామి వ్రతాలు ఆచరించనున్న భక్తులు

● పండుగ ఏర్పాట్లలో నిమగ్నమైన కుటుంబాలు

చెడుపై మంచి సాధించిన విజయానికి గుర్తుగా జిల్లా ప్రజలు భక్తిశ్రద్ధలు, ఆనందోత్సాహాల నడుమ నేడు(ఆదివారం) దీపావళి పండుగ జరుపుకునేందుకు సిద్ధమయ్యారు. ఇందులో భాగంగా మానుకోటలో దీపావళి సందడి కనిపించింది. వేడుకల ఏర్పాట్లలో భాగంగా పూలు, దీపాల ప్రమిదలతోపాటు పూజా సామగ్రి కొనుగోలుతో మానుకోటతోపాటు జిల్లాలోని అన్ని ప్రాంతాలు సందడిగా మారాయి. సంప్రదాయం ప్రకారం భక్తులు తమ ఇళ్లలో ధనలక్ష్మీ, కేదారేశ్వర స్వామివారి వ్రతాలను ఆచరించేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు. యువత, చిన్న పిల్లలు బాణాసంచా కొనుగోలు చేశారు.

– మహబూబాబాద్‌ రూరల్‌

పండుగపూట జర పైలం

IIలో..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement