● రూ.41, 23,472 ఆదాయం
ఎస్ఎస్ తాడ్వాయి : ములుగు జిల్లా ఎస్ఎస్ తాడ్వా యి మండలం మేడారం సమ్మక్క, సారలమ్మ హుండీల ఆదాయం రూ.41,23,472 వచ్చినట్లు ఈఓ వీ రస్వామి తెలిపారు. గురువారం మేడారంలోని డా ర్మెటరీ భవనంలో పూజారులు, దేవాదాయ శాఖ అధికారుల సమక్షంలో హుండీలు లెక్కించారు. ఇందులో సమ్మక్క హుండీలో రూ.20,89,152, సారల మ్మ రూ.17,35,285, గోవిందరాజు రూ.1,2 4,99 0, పగిడిద్దరాజు హుండీలో రూ. 1,74,045 ఆదా యం వచ్చినట్లు ఆయన తెలిపారు. మళ్లీ గద్దెలపై 40 హుండీలను పూజారుల సమక్షంలో ఏర్పాటు చే సినట్లు పేర్కొన్నారు. ఇన్స్పెక్టర్ అనిల్, పూజారుల సంఘం అధ్యక్షుడు సిద్ధబోయిన జగ్గారావు, సూపరింటెండెంట్ క్రాంతికుమార్, పూజారులు కాక సారయ్య, కిరణ్, చందగోపాల్రావు పాల్గొన్నారు.


