పకడ్బందీగా జనగణన నిర్వహించాలి | - | Sakshi
Sakshi News home page

పకడ్బందీగా జనగణన నిర్వహించాలి

Oct 30 2026 2:09 AM | Updated on Oct 30 2026 2:09 AM

● అదనపు కలెక్టర్‌ అనిల్‌కుమార్‌

మహబూబాబాద్‌: పకడ్బందీగా జనగణన నిర్వహించాలని అదనపు కలెక్టర్‌ అనిల్‌కుమార్‌ సంబంధిత అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లోని ప్రధాన సమావేశ మందిరంలో గురువారం జనగణన–2027పై జిల్లాస్థాయి అధికారులు, సంబంధిత అధికారులకు ఽశిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈసందర్భంగా అనిల్‌కుమార్‌ మాట్లాడుతూ.. వాస్తవ పరిస్థితులు ప్రతిబింబించేలా ప్రతీ కుటుంబం పూర్తి వివరాలు సేకరించాలన్నారు. కచ్చితమైన సమాచారాన్ని నమోదు చేయాలన్నారు. సిబ్బందికి పూర్తిస్థాయిలో అవగాహన ఉండాలని, సందేహాలు ఉంటే నివృత్తి చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో ఇన్‌చార్జ్‌ అదనపు కలెక్టర్‌ పురుషోత్తం, సీపీఓ శ్రీనివాసరావు, సంబందిత అఽధికారులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement