భక్తిశ్రద్ధలతో గోమయ గణపతి నిమజ్జనం | - | Sakshi
Sakshi News home page

భక్తిశ్రద్ధలతో గోమయ గణపతి నిమజ్జనం

Sep 25 2026 1:35 AM | Updated on Sep 25 2026 1:35 AM

మహబూబాబాద్‌ రూరల్‌ : జిల్లా కేంద్రానికి చెందిన శ్రీమహాలక్ష్మి గణపతి సేవా ట్రస్టు ఆధ్వర్యంలో పూజలందుకున్న గోమయ గణపతి నిమజ్జన వేడుకలను గురువారం భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. జిల్లా కేంద్రంలోని శ్రీరామ ఆలయంలో పది రోజులపాటు భక్తులు గోమయ గణపతికి పూజలు నిర్వహించి ఆశీర్వాదాలు స్వీకరించారు. కాగా ట్రస్ట్‌ సభ్యులు శ్రీరంగం రాధిక, ఎస్వీ.నాగేశ్వరరావు, శ్రీరంగం రాజేశ్వరి, రామారావు, సోమ రజిత, శ్రీనివాస్‌, సోమ సింధు, రాంబాబు ఆధ్వర్యంలో జిల్లా కేంద్రం శివారులోని మున్నేరువాగులో గణపతి నిమజ్జనం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement