కేంద్రప్రభుత్వ న్యాయవాదులు నియామకం
మహబూబాబాద్ అర్బన్: కేంద్ర ప్రభుత్వ న్యాయవాదులుగా కేసముద్రం మండల కేంద్రానికి చెందిన తుంపిల్ల శ్రీనివాస్, జిల్లా కేంద్రానికి చెందిన నలుసాని ప్రభాకర్‌రెడ్డిలను కేంద్ర న్యాయ మంత్రిత్వశాఖ నియమించినట్లు బీజేపీ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు శ్యామ్‌సుందర్‌శర్మ బుధవారం తెలిపారు. వీరు మూడేళ్లపాటు పదవుల్లో కొనసాగుతారని ఉత్తర్వులు జారీ చేశా రు. తమ నియామకానికి సహకరించిన జాటోతు హుస్సేన్‌నాయక్, శ్యామ్‌కు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నామన్నారు. అదేవిధంగా వారికి బీజేపీ నాయకులు శఅభినందనలు తెలిపారు.
కేంద్రప్రభుత్వ న్యాయవాదులు నియామకం


