జవాబులేని ప్రశ్నలు | - | Sakshi
Sakshi News home page

జవాబులేని ప్రశ్నలు

Nov 25 2026 3:36 AM | Updated on Nov 25 2026 3:36 AM

● ఒకవేళ నిజంగానే కౌంటింగ్‌ ముగిసిన తరువాత బ్యాలెట్లను గదిలో భద్రపరుస్తుంటే అవి కళాశాల ఆవరణలో ఎందుకు పడ్డాయో అధికారులే చెప్పాలి.

● అదే నిజమైతే బాధ్యతా రాహిత్యం కింద సంబంధిత అధికారులను కలెక్టర్‌ ఎందుకు సస్పెండ్‌ చేయలేదు.

● ఒకవేళ ఉద్దేశ పూర్వకంగా నకిలీ బ్యాలెట్‌ పేపర్లు తెచ్చి అక్కడ వేశారనుకుంటే విచారణ చేసి వారెవరో ఎందుకు గుర్తించడం లేదు.

● వాస్తవానికి లభ్యమైన బ్యాలెట్‌ పేపర్లు సీరియల్‌గా లేకపోవడంతో ఒక అభ్యర్థికి వచ్చిన ఓట్ల బ్యాలెట్లనన్నింటినీ కలిపి కట్టలు కట్టిన ఓట్లుగానే అధికారులు పేర్కొంటున్నారు. ఇదే నిజమైతే అవి నకిలీలు కావని స్పష్టమవుతుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement