పున్నమి వెలుగులు.. కార్తీక కాంతులు | - | Sakshi
Sakshi News home page

పున్నమి వెలుగులు.. కార్తీక కాంతులు

Nov 25 2026 3:36 AM | Updated on Nov 25 2026 3:36 AM

కార్తీక పౌర్ణమి పురస్కరించుకొని మంగళవారం కర్నూలు నగరంలో జగన్నాథగట్టు శ్రీ రూపాల సంగమేశ్వర స్వామి ఆలయం వద్ద, అక్కడికి సమీపంలోని శివారులోని 65 అడుగుల శ్రీ అభయ ఆంజనేయ స్వామి దేవాలయం వద్ద, అలాగే వినాయక ఘాట్‌లో నిర్వహించిన కార్తీక దీపోత్సవ వేడుక శోభాయమానంగా సాగింది. శ్రీ హనుమత్‌ ధర్మజ్యోతి ప్రజ్వలన మహోత్సవ సమితి ఆధ్వర్యంలో 13వ శ్రీ హనుమత్‌ ధర్మజ్యోతి ప్రజ్వలన, శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి మహా పడిపూజ, కార్తీక దీపోత్సవం భక్తిశ్రద్ధలతో నిర్వహించారు.

– కర్నూలు కల్చరల్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement