నీరు..నీరు..నీరు.. రైతు కంట నీరు చూడనైనా చూడరెవ్వరూ.. ఆశలన్నీ మోడు.. నింగినంటే గోడు.. | - | Sakshi
Sakshi News home page

నీరు..నీరు..నీరు.. రైతు కంట నీరు చూడనైనా చూడరెవ్వరూ.. ఆశలన్నీ మోడు.. నింగినంటే గోడు..

Nov 19 2026 3:01 AM | Updated on Nov 19 2026 3:01 AM

ఉప్పరహాల్‌ వద్ద కాలువలో ఆగిన నీటిని పైర్లకు పంపింగ్‌ చేస్తున్న ట్రాక్టర్‌ యంత్రాలు

అని ఓ సినీ గేయ కవి రైతన్నల సాగునీటి కష్టాలను అక్షర రూపంలో ఆవిష్కరించారు. అచ్చం అలాంటి ఘోష నేడు ఎల్లెల్సీ రైతులకు ఎదురైంది. అర్ధాంతరంగా కాల్వకు నీరు నిలిపేయడంతో వారి ఆశలు మట్టి పాలయ్యే ప్రమాదం నెలకొంది. చేతికొచ్చే దశలో ఉన్న పంటలను కాపాడండి ప్రభూ అంటూ చేతులు జోడించాల్సిన దుస్థితి దాపురించింది. పైర్లు వాడుతుంటే ప్రాణాలు పోతున్నంతగా రైతన్నలు మదనపడుతున్నారు. నీరు.. నీరు.. అంటూ పరుగులు పెడుతున్నారు. నీళ్లు కొనుగోలు చేసి మరీ క‘న్నీటి’ తడులతో పైర్లకు ప్రాణం పోసే పనిలో పడ్డారు. కాల్వ పొడవునా మిరప రైతన్న పడుతున్న వేదన వర్ణనాతీతం. – మంత్రాలయం/పెద్దకడబూరు

తుంగభద్ర దిగువ కాలువ

బంద్‌తో నైరాశ్యం

ట్యాంకర్లతో తడులు కడుతున్న

మిరప రైతులు

కూటమి పాలకులపై

దుమ్మెత్తుతున్న అన్నదాతలు

పెద్దకడబూరులో

ట్యాంకర్‌ నీటి ధర రూ.వెయ్యి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement