ఏఐ టెక్నాలజితో కచ్చితమైన క్యాన్సర్ చికిత్స
స్టేట్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్‌లో ఆధునిక ఆర్టిఫియల్ ఇంటలిజెన్స్(ఏఐ) ద్వారా కచ్చితమైన చికిత్స అందిస్తున్నాము. లీనియర్ యాక్సిలేటర్ మిషన్ ద్వారా క్యా న్సర్ కణితికి ఎంత మేరకు రేడియేషన్ ఇవ్వాలో ఏఐ నిర్ణయిస్తుంది. అలాగే ఎంఆర్‌ఐ, సీటీ స్కాన్ ద్వారా తీసిన స్కానింగ్‌లను విశ్లేషించి నివేదిక ఇస్తుంది. పలు రకాల ఆపరేషన్లు చేయడంలోనూ ఈ టెక్నాలజి ఎంతో ఉపయోగపడుతోంది.
–డాక్టర్ సీఎస్‌కే ప్రకాష్, డైరెక్టర్, స్టేట్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్, కర్నూలు


