
ఉపవాస దీక్షను విరమిస్తున్న దృశ్యం
కర్నూలు నాగిరెడ్డి రెవెన్యూ కాలనీలోని మున్వార మసీదులో ప్రార్థనల్లో పాల్గొన్న ముస్లింలు, మసీదులో చిన్నారుల దువా
సమత..మమత
రంజాన్ నెలలో మొదటి ఏడు రోజులు గడిచిపోయాయి. దీంతో శుక్రవారం ముస్లింలు మసీదుల్లో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. చిన్నారులు సైతం అల్లాహ్ దీవెనలు అందుకునేందుకు కఠిన ఉపవాసాలు ఆచరి స్తున్నారు. పవిత్ర మాసంలో ముస్లింల ఇంట సమత..మమతలు వెల్లివిరుస్తున్నాయి.
– సాక్షి ఫొటోగ్రాఫర్, కర్నూలు

