కార్తిక కళ | - | Sakshi
Sakshi News home page

కార్తిక కళ

Nov 17 2026 3:44 AM | Updated on Nov 17 2026 3:44 AM

కార్తిక కళ

కార్తిక మాసం తొలి సోమవారం కావడంతో పుణ్యస్నానాలకు విచ్చేసిన భక్తులతో విజయవాడలోని దుర్గాఘాట్‌ కిటకిటలాడింది. తెల్లవారుజామున 3 గంటల నుంచే పెద్ద సంఖ్యలో భక్తులు, అయ్యప్పలు, శివదీక్షాధారులతో పాటు ఉత్తర భారతానికి చెందిన పలువురు దుర్గాఘాట్‌లో పుణ్యస్నానాలు ఆచరించారు. దీంతో పండుగ వాతావరణం కనిపించింది. దుర్గగుడి దేవస్థానం ప్రత్యేకంగా జల్లు స్నానాలకు షవర్లు ఏర్పాటు చేసింది. పుణ్యస్నానాల అనంతరం భక్తులు అరటి దొప్పల్లో దీపాలను వెలిగించారు.

– ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement