పామర్రులో వైఎస్సార్ సీపీ కార్యాలయం నుంచి ఫిర్యాదు చేసేందుకు
పోలీస్‌స్టేషన్‌కు పార్టీ శ్రేణులతో ర్యాలీగా వెళ్తున్న కై లే అనిల్‌కుమార్
మచిలీపట్నం పోలీస్‌స్టేషన్ బయట
నినాదాలు చేస్తూ నిరసన తెలుపుతున్న పేర్నికిట్టు, వైఎస్సార్ సీపీ శ్రేణులు
పెనమలూరు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసిన అనంతరం
నిరసన తెలుపుతున్న దేవభక్తుని చక్రవర్తి, వైఎస్సార్ సీపీ నేతలు
మహిళలను కించపరుస్తూ కారుకూతలు కూసిన ఏబీఎన్ రాధాకృష్ణ, ఆ టీవీ చానల్‌పై సర్వత్రా ఆగ్రహం వ్యక్తమవుతోంది. పత్రికా రంగం పేరుతో నీచ రాజకీయాలు చేస్తున్న ఏబీఎన్ రాధాకృష్ణ సమాజానికి ప్రమాదకరమని పలువురు విమర్శించారు. కారుకూతలపై చర్యలు తీసుకోవాలని కోరుతూ వైఎస్సార్ సీపీ నాయకులు, మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్‌చార్జులు గురువారం పోలీస్‌స్టేషన్లలో ఫిర్యాదులు చేశారు. – సాక్షి నెట్‌వర్క్


