
కృష్ణాజిల్లా
న్యూస్‌రీల్
ఉత్సాహంగా 5కే రన్
‘సీ్త్రశక్తి’పై ఆర్టీసీ చైర్మన్ ఆరా
బుధవారం శ్రీ 20 శ్రీ ఆగస్టు శ్రీ 2025
u8లో
ఈ ఫొటోలో ముందు వైపు కనిపిస్తున్నది ఓ దివ్యాంగురాలు. ఘంటసాల మండలం యడకుదురు గ్రామం. పేరు మద్దాల దీపిక. పుట్టుక నుంచే మానసిక వికలాంగురాలిగా ఉంది. కండరాలు సహకరించకపోవటంతో ఎటువంటి పనిచేయలేదు. మంచానికే పరిమితమైంది. దీంతో గతవైఎస్సార్ సీపీ ప్రభుత్వం రూ. 5వేలు పింఛన్ అందించింది. కూటమి ప్రభుత్వం వచ్చాక ఆ పింఛన్‌ను రూ. 15వేలకు పెంచి ఏడాది పాటు అందజేసింది. ప్రస్తుతం వికలాంగత్వం తాత్కాలికమైందని చెబుతూ వచ్చే నెల నుంచి పింఛన్ రద్దు చేస్తున్నట్లు నోటీసు ఇచ్చింది. తన కుమార్తె మందులకు, పోషణకు పింఛను సొమ్ము ఉపయోగకరంగా ఉండేదని.. ఇప్పుడు తాను ఎలా చూసుకోవాలని దీపిక తల్లి నాగలక్ష్మి కన్నీరుమున్నీరుగా విలపిస్తోంది.
7
యువతలో హెచ్‌ఐవీపై అవగాహన పెంపొందించేందుకు మారథాన్ రెడ్ రన్ పోటీలు నిర్వహిస్తున్నట్లు జిల్లా లెప్రసీ కంట్రోల్ ఆఫీసర్ డాక్టర్ బి.భానూనాయక్ తెలిపారు.
చల్లపల్లి: ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ల నారాయణరావు మంగళవారం చల్లపల్లి బస్టాండ్‌ను సందర్శించారు. ఉచిత బస్సు సౌకర్యంపై మహిళలు, విద్యార్థినులతో మాట్లాడారు.

కృష్ణాజిల్లా

కృష్ణాజిల్లా

కృష్ణాజిల్లా

కృష్ణాజిల్లా

కృష్ణాజిల్లా