లక్ష్యం సాధించేందుకు కృషి | - | Sakshi
Sakshi News home page

లక్ష్యం సాధించేందుకు కృషి

Nov 11 2026 12:13 AM | Updated on Nov 11 2026 12:13 AM

ఈ ఆర్థిక సంవత్సరంలో ముందున్న టార్గెట్‌ కంటే మరో 2.5లక్షల అధికంగా వార్షిక ఉత్పత్తి లక్ష్యం విధించారు. 35లక్షల టార్గెట్‌ ఉంటే పెంచిన టార్గెట్‌తో కలిసి 37.5లక్షలు అయింది. రోజువారీ ఉత్పత్తి లక్ష్యాన్ని 14వేల వరకు పెంచుతున్నాం. బొగ్గు రవాణాను సైతం పెంచేందుకు రోజుకు 4 ర్యాకుల వరకు పంపించేందుకు చర్యలు చేపడుతున్నాం. గత సంవత్సరం 36లక్షల టన్నుల వరకు ఉత్పత్తి చేయగలిగాం. ఈసారి 37.5లక్షల టార్గెట్‌ను సాధించేందుకు కృషి చేస్తున్నాం.

– శ్రీ రమేశ్‌,

జనరల్‌ మేనేజర్‌, బెల్లంపల్లి ఏరియా

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement