7
గురుకుల పునఃప్రారంభమెప్పుడో!
భవనాలు శిథిలావస్థకు చేరడంతో సిర్పూర్ (టి) సాంఘిక సంక్షేమ గురుకులాన్ని మూసివేశారు. పునఃప్రారంభించాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు. 9లోu
వాతావరణం పొడిగా ఉంటుంది పగలు వేడిగా ఉంటుంది. రాత్రి మంచు కురవడంతో చలి ప్రభావం పెరుగుతుంది. తెల్లవారుజామున చలి ఎక్కువగా ఉంటుంది.
‘సింగరేణి’ క్రికెట్ సమరం!
రామకృష్ణాపూర్‌లో బుధవారం నుంచి సింగరేణి స్థాయి క్రికెట్ చాంపియన్‌షిప్ పోటీలు ప్రారంభం కానున్నాయి. ఠాగూర్ స్టేడియంలో ఏర్పాట్లు పూర్తయ్యాయి. 8లోu
బుధవారం శ్రీ 11 శ్రీ నవంబర్ శ్రీ 2026


