పాతమంచిర్యాల: దసలి రైతులపై అటవీ అధి కారులు దౌర్జన్యాలు ఆపాలని తెలంగాణ ఆది వాసీ గిరిజన సంఘం రాష్ట్ర కార్యదర్శి పూనం సచిన్ అన్నారు. జిల్లా కేంద్రంలో గురువారం నిర్వహించిన ముఖ్యకార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. తాతల కాలం నుంచి ఆ దివాసీ రైతులు పట్టు పరిశ్రమపై ఆధారపడి జీ విస్తున్నారని తెలిపారు. దసలి సాగు చేస్తున్న రై తులపై అధికారుల దాడులు చేయడం సరికా దన్నారు. దసలి పంటలకు ప్రభుత్వాలు రక్షణ కల్పించాలని లేకపోతే జిల్లాలో ఆందోళనలు చే పడతామన్నారు. సమావేశంలో జిల్లా కార్యదర్శి ఎర్మ పున్నం, జిల్లా కమిటీ సభ్యులు సుమల త, కర్పేత గణేశ్, బోగారం మల్లేశ్, మహేశ్వరి, శడంక రజిత, కొరితే రమ పాల్గొన్నారు.


