సానుకూలంగా స్పందించారు | - | Sakshi
Sakshi News home page

సానుకూలంగా స్పందించారు

Oct 19 2026 7:18 AM | Updated on Oct 19 2026 7:18 AM

తెలంగాణ– మహారాష్ట్ర మధ్య జాతీయ రహదారి ప్రాధాన్యం గురించి కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీకి విన్నవించాం. గడ్చిరోలి నుంచి హైదరాబాద్‌కు నిత్యం వందల సంఖ్యలో భారీ వాహనాల్లో ముడి ఇనుము సరఫరా జరుగుతోందని, ట్రాఫిక్‌ సమస్య తీవ్రమవుతోందని మంత్రి దృష్టికి తీసుకెళ్లలాం. కేంద్ర మంత్రి ఈ నిర్మాణంపై సానుకూలంగా స్పందించారు. నిర్మాణానికి ఉన్న అడ్డంకులను తొలగించి త్వరలో పనులు ప్రారంభమయ్యేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ రహదారి పూర్తయితే సిర్పూర్‌(టి) నియోజకవర్గం వేగంగా అభివృద్ధి చెందుతుంది.

– పాల్వాయి హరీశ్‌బాబు,

సిర్పూర్‌ ఎమ్మెల్యే

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement