మహారాష్ట్ర నుంచి వచ్చా | - | Sakshi
Sakshi News home page

మహారాష్ట్ర నుంచి వచ్చా

Oct 16 2026 7:23 AM | Updated on Oct 16 2026 7:23 AM

రవీంద్రనగర్‌లో విగ్రహాల తయారీకి మహారాష్ట్రలోని చాముర్షి నుంచి వచ్చాము. పది రోజులుగా కుమారుడితో కలిసి విగ్రహాలు తయారు చేస్తున్నాం. గిట్టుబాటు కాకున్నా దుర్గాదేవి మీద భక్తితో 30 ఏళ్లుగా ఈ వృత్తిలో ఉన్నాం.

– మంగళ్‌, కళాకారుడు, మహారాష్ట్ర

ఘనంగా నిర్వహిస్తాం

దసరా ఉత్సవాలను ఏటా ఘనంగా నిర్వహిస్తాం. హంగులు, ఆర్భాటాలతో ఆకట్టుకునేలా జరుపుకొంటాం. భక్తిశ్రద్ధలతో పూజా కార్యక్రమాలు నిర్వహించి దేవతలను కొలుచుకుంటాం.

– ఇంద్రజీత్‌ మండల్‌, రవీంద్రనగర్‌

అందరినీ ఆహ్వానిస్తాం

పండగ రోజుల్లో కార్యక్రమాలకు అందరినీ ఆహ్వానిస్తాం. స్థానికంగా ప్రజాప్రతినిధులు, అధికారులు, ప్రముఖులు అందరూ వేడుకలకు హాజరవుతారు. దుర్గాదేవిని దర్శించుకునేవారికి ఆతిథ్యం అందిస్తాం.

– సమీర్‌ గుప్తా, ఈస్‌గాం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement