7
బయటకు వెళ్తే భయం
కాగజ్‌నగర్, ఆసిఫాబాద్ మున్సిపాలిటీల్లో పశువులు, శునకాలు స్వైరవిహారం చేస్తున్నాయి. రహదారిపై తిష్ట వేస్తుండటంతో ప్రమాదాలు జరుగుతున్నాయి. 9లోu
ఆకాశం పూర్తిగా మేఘావృతమై ఉంటుంది. ఉష్ణోగ్రతలు సాధారణంగా నమోదవుతాయి. రుతుపవనాల ప్రభావంతో చాలాచోట్ల వర్షం కురిసే అవకాశం ఉంది.
చేనేత కళ చెదురుతోంది..!
చేనేత పరిశ్రమకు చేయూత కరువైంది. ప్రభుత్వ పథకాలు సక్రమంగా అమలు కావడం లేదు. నాడు ఓ వెలుగు వెలిగిన పరిశ్రమ నేడు డీలాపడింది. 8లోu
శుక్రవారం శ్రీ 7 శ్రీ ఆగస్టు శ్రీ 2026


