రోడ్డు భద్రత నిబంధనలు పాటించాలి | - | Sakshi
Sakshi News home page

రోడ్డు భద్రత నిబంధనలు పాటించాలి

May 16 2025 1:44 AM | Updated on May 16 2025 1:44 AM

రోడ్డు భద్రత నిబంధనలు పాటించాలి

రోడ్డు భద్రత నిబంధనలు పాటించాలి

ఆసిఫాబాద్‌రూరల్‌: వాహనదారులు రోడ్డు భద్రత నిబంధనలు పాటించాలని జిల్లా రవాణా శాఖ అధికారి రాంచందర్‌ అన్నారు. గురువారం జిల్లా కేంద్రంలోని ఆర్టీవో కార్యాలయంలో ప్రైవేట్‌ పాఠశాలలు, కళాశాలల బస్సులు నడుపుతున్న డ్రైవర్లకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పాఠశాలలు ప్రారంభం కాకముందే బస్సు ఫిట్‌నెస్‌, సరైన ధ్రువపత్రాలు సరి చూసుకోవాలన్నారు. డ్రైవర్లు శారీరకంగా ఆరోగ్యంగా ఉండాలని, డ్రైవింగ్‌ సమయంలో మత్తు పానీయాలు సేవించరాదన్నారు. ఈ కార్యక్రమంలో ఎంవీఐ మోహన్‌, రాయమల్లు, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement