కానిస్టేబుల్‌కు అభినందన | - | Sakshi
Sakshi News home page

కానిస్టేబుల్‌కు అభినందన

Sep 20 2023 2:08 AM | Updated on Sep 20 2023 8:43 PM

గోపిని అభినందిస్తున్న ఎస్పీ సురేశ్‌కుమార్‌ - Sakshi

గోపిని అభినందిస్తున్న ఎస్పీ సురేశ్‌కుమార్‌

ఆసిఫాబాద్‌అర్బన్‌: ఆల్‌ ఇండియా పోలీస్‌ స్పోర్ట్స్‌ మీట్‌లో ప్రతిభ చూపిన కానిస్టేబుల్‌ గోపిని మంగళవారం జిల్లా కేంద్రంలోని పోలీ సు కార్యాలయంలో ఎస్పీ సురేశ్‌కుమార్‌ ప్ర త్యేకంగా అభినందించారు.

జిల్లా పోలీస్‌ స్పె షల్‌ పార్టీ విభాగానికి చెందిన పొట్ట గోపి పంజాబ్‌లో ఇటీవల నిర్వహించిన ఆల్‌ ఇండి యా పోలీస్‌ స్పోర్ట్స్‌ మీట్‌లో సెపక్‌ టక్ర క్రీడలో పాల్గొని రెండు కాంస్య పతకాలు సాధించాడు. భవిష్యత్తులో మరిన్ని విజయాలు సా ధించాలని ఎస్పీ ఆకాంక్షించారు. అడ్మిన్‌ ఆర్‌ఐ పెద్దన్న, సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement