మళ్లీ కదిలిన సైబర్‌ డొంక.. | - | Sakshi
Sakshi News home page

మళ్లీ కదిలిన సైబర్‌ డొంక..

Nov 22 2026 2:41 AM | Updated on Nov 22 2026 2:41 AM

8లో

సైబర్‌ నేరాల కేసులో మళ్లీ డొంక కదిలింది. సైబర్‌ సెక్యూరిటీ అధికారులు ఇద్దరిని అరెస్ట్‌ చేసినట్లు తెలిసింది.

నిత్యం వెలుగులు పంచే విద్యుత్‌ అధికారులు, సిబ్బంది సమాజంలోని నిరుపేదలు, అనాథలు, అభాగ్యుల జీవితాల్లోనూ వెలుగులు నింపుతున్నారు. తమ వేతనాల్లో నుంచి తలా కొంత వెచ్చించి ఆర్థికసాయం అందిస్తున్నారు. ఎన్పీడీసీఎల్‌ సీఎండీ కర్నాటి వరుణ్‌ రెడ్డి తన ఆలోచనను శాఖలో పనిచేస్తున్న అధికారులు, ఉద్యోగుల ముందుంచగా అందరూ ఆమోదించారు. ఐక్యంగా ఎన్పీడీసీఎల్‌ చారిటబుల్‌ ట్రస్ట్‌ ఏర్పాటు చేశారు. వృద్ధులు, దివ్యాంగులు, మానసిక వికలాంగులు, పేద విద్యార్థులు, ఒంటరి మహిళలకు సేవలందిస్తున్న స్వచ్ఛంద సంస్థలకు ప్రతి నెలా ఆర్థికసాయం చేస్తున్నారు.

–ఖమ్మంవ్యవసాయం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement