నిర్వహణ ఏర్పాట్లు పరిశీలించిన అదనపు కలెక్టర్‌ | - | Sakshi
Sakshi News home page

నిర్వహణ ఏర్పాట్లు పరిశీలించిన అదనపు కలెక్టర్‌

Nov 13 2026 12:34 AM | Updated on Nov 13 2026 12:34 AM

నిర్వహణ ఏర్పాట్లు పరిశీలించిన అదనపు కలెక్టర్‌

లచ్చగూడెంలోని మినీ స్టేడియంలో ప్రభుత్వ నర్సింగ్‌ కళాశాల నిర్వహణకు జరుగుతున్న ఏర్పాట్లను అదనపు కలెక్టర్‌ డాక్టర్‌ పి.శ్రీజ గురువారం పరిశీలించారు. బోధన, హాస్టల్‌, ప్రయోగశాల, మెస్‌ల నిర్వహణకు అనువుగా గదుల్లో ఏర్పాట్లు చేయాలని సూచించారు. ఈమేరకు వైస్‌ ప్రిన్సిపాల్‌ రమాదేవితో చర్చించి సూచనలు చేశారు. మత్కేపల్లి మార్కెట్‌ చైర్మన్‌ అంబటి వెంకటేశ్వరరావు, సర్పంచ్‌ కొప్పుల రజని, ఆత్మ కమిటీ డైరెక్టర్‌ కొప్పుల గోవిందరావు, టీఎస్‌ఎంఐడీసీ ఈఈ ఉమామహేశ్వరరావు, ఎంపీడీఓ చుంచు శ్రీనివాసరావు, ఏఈ జమలయ్య పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement