వీవీపీ ఉద్యోగులు వెనక్కి.. | - | Sakshi
Sakshi News home page

వీవీపీ ఉద్యోగులు వెనక్కి..

Nov 11 2026 12:43 AM | Updated on Nov 11 2026 12:43 AM

ఖమ్మం వైద్యవిభాగం: దీర్ఘకాలంగా ఖమ్మం ప్రభుత్వ ఆస్పత్రిలో డిప్యూటేషన్‌పై విధులు నిర్వర్తిస్తున్న వైద్య విధాన పరిషత్‌ ఉద్యోగులను తిరిగి మాతృశాఖకు పంపారు. వివిధ కేడర్లలో పనిచేస్తున్న ఉద్యోగులను వైద్య విధాన పరిషత్‌కు పంపిస్తూ ఆస్పత్రి సూపరింటెండెంట్‌ నరేందర్‌ మంగళవారం రిలీవింగ్‌ ఆర్డర్లు జారీ చేశారు. గ్రేడ్‌–2 నర్సింగ్‌ సూపరింటెండెంట్‌ ఎమేలియా మేరీ, జూనియర్‌ అసిస్టెంట్‌ రజని నీలా కుమారితో పాటు సిబ్బంది పవన్‌, మౌలాలి, శ్రీను, లాల్‌ మహ్మద్‌, మంగారామ్‌, మెహరాజుద్దీన్‌ను రిలీవ్‌ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement