నేలకొండపల్లి: మహిళా సంఘాలకు సంబంధించి సమావేశాల నిర్వహణకు ప్రభుత్వం ప్రతీ గ్రామపంచాయతీ పరిధిలో గ్రామ సమాఖ్య(వీఓ) భవనాలను నిర్మిస్తుంది. రూ.10లక్షల చొప్పున నిధులతో నిర్మిస్తున్న ఈ భవనాల పనులు పలు ప్రాంతా ల్లో చివరిదశకు చేరాయి. ఈక్రమంలోనే భవనాలకు అనుబంధంగా మరుగుదొడ్ల నిర్మాణానికి రూ. 1.50లక్షల చొప్పున కేటాయించారు. స్వచ్ఛ భారత్ మిషన్‌కు సంబంధించి 70శాతం(రూ.1.05 లక్షలు), గ్రామపంచాయతీ నపుంచి 30శాతం (రూ.45 వేలు) నిధులు వెచ్చించాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నా రు. నిర్మాణ పనులను వీబీజీ రాంజీ పథకం ఉద్యోగులు పర్యవేక్షించాలని సూచించారు.
రూ.1.50 లక్షల చొప్పున
నిధులు


