అధికారుల పనితీరు భేష్‌ | - | Sakshi
Sakshi News home page

అధికారుల పనితీరు భేష్‌

Nov 6 2026 1:32 AM | Updated on Nov 6 2026 1:32 AM

అధికారుల పనితీరు భేష్‌

● మంత్రులు పొంగులేటి, తుమ్మల

మత్స్యకారులు, ఎస్‌డీఆర్‌ఎఫ్‌ సిబ్బందిని రక్షించడంలో కలెక్టర్‌ దివాకర, భద్రాద్రి ఎస్పీ రోహిత్‌రాజ్‌ సహా అధికారులు చూపిన చొరవ అభినందనీయమని మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు ప్రశంసించారు. బేతుపల్లి చెరువు వద్దకు గురువారం ఉదయం చేరుకున్న మంత్రులు, సురక్షితంగా బయటపడిన వారితో మాట్లాడారు. అనంతరం అధికారులను అభినందించడంతో పాటు ఎస్‌డీఆర్‌ఎఫ్‌, ఎన్‌డీఆర్‌ఎఫ్‌ సిబ్బందిని సన్మానించారు. ఎమ్మెల్యే మట్టా రాగమయి దయానంద్‌, అదనపు కలెక్టర్‌ శ్రీనివాసరెడ్డి, డీసీపీ రామానుజం, మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ ఎం.డీ.రెహానాబేగం, నాయకులు చల్లగుళ్ల నర్సింహారావు, ఎం.డీ.కమల్‌పాషా పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement