ఆకట్టుకున్న కళారూపాలు | - | Sakshi
Sakshi News home page

ఆకట్టుకున్న కళారూపాలు

Sep 29 2026 12:39 AM | Updated on Sep 29 2026 12:39 AM

వేదికపై అరుణోదయ కళాకారుల ప్రదర్శన

అఖిల భారత రైతు కూలీ సంఘం

(ఏఐకేఎంఎస్‌) నాలుగో జాతీయ మహాసభల సందర్భంగా ఖమ్మం ఎరుపెక్కింది. సభల ప్రారంభోత్సవాన్ని పురస్కరించుకుని సోమవారం నగరంలోప్రదర్శన నిర్వహించగా

సంఘం నాయకులతో పాటు వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన రైతుకూలీలు కదం తొక్కారు. ఈక్రమాన కొమ్ము నృత్యాలు, డప్పు వాయిద్యాల ప్రదర్శనలు, అరుణోదయ కళాకారుల ఆటపాట ఆకట్టుకున్నాయి.

– స్టాఫ్‌ ఫొటోగ్రాఫర్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement