వేంసూరు పోలీస్‌స్టేషన్‌లో కేంద్ర బృందం | - | Sakshi
Sakshi News home page

వేంసూరు పోలీస్‌స్టేషన్‌లో కేంద్ర బృందం

Sep 30 2026 12:34 AM | Updated on Sep 30 2026 12:34 AM

వేంసూరు: అర్బన్‌ పోలీసింగ్‌ ర్యాంకింగ్‌ల్లో భాగంగా కేంద్ర బృంద్రం(క్వాలిటీ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా) మంగళవారం వేంసూరు పోలీస్‌స్టేషన్‌ను పరిశీలించింది. స్టేషన్‌ పరిసరాల పరిశుభ్రత, సీసీటీఎన్‌ఎస్‌లో డేటా నమోదు, ఫిర్యాదుల స్వీకరణ, పరిష్కార విధానాలు, రిసెప్షన్‌ కౌంటర్‌, ఫిర్యాదుదారులకు అందుతున్న సేవలు, సాంకేతిక పరిజ్ఞానంపై ఆరా తీశారు. ఈ మేరకు ఎస్‌ఐ పి.ప్రదీప్‌తో పలు అంశాలపై చర్చించారు. కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాల అనుగుణంగా దేశవ్యాప్తంగా పోలీస్‌స్టేషన్లలో సేవల నాణ్యత, మౌలిక వసతులపై ఆరా తీసి ర్యాంకింగ్‌లు కేటాయించడంలో భాగంగా వేంసూరు పీఎస్‌ను పరిశీలించినట్లు బృందం సభ్యులు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement